ఆస్తులకు చిరాగ్.. రాజకీయాలకు నేను వారసుడ్ని: పశుపతి కుమార్

పాట్నా: హిందూ చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం రామ్ విలాస్ ప్వాశ్వాన్ ఆస్తులకు చిరాగ్ పాశ్వాన్ వారసుడని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. అయితే తాను రామ్ విలాస్ రాజకీయ వారసత్వంతో ఆశీర్వదించబడ్డానని అన్నారు. తన బంధువైన చిరాగ్‌కు తాను ఏ బాధ కలిగించనని చెప్పారు. అయితే చిరాగ్ ట్రాక్ దాటారని, అందుకే అతడ్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని అన్నారు. లోక్‌సభలో ఎల్జేపీ నేతగా తన ఎన్నికపై చిరాగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి పశుపతి కుమార్ స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

