Chidambaram | నెహ్రూతో మోదీ పోలిక అర్ధరహితం : చిదంబరం ఎద్దేవా
Chidambaram : ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో తనను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకుంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు.
Chidambaram : ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో తనను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకుంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. నెహ్రూతో పోల్చుకునే స్ధాయి మోదీకి లేదని స్పష్టం చేశారు.
నెహ్రూతో మోదీ తనను పోల్చుకోవడాన్ని తాము తోసిపుచ్చుతున్నామని చెప్పారు. ఈ తరహా పోలికలను దేశ ప్రజలు కూడా తిరస్కరిస్తారని అన్నారు. మోదీ హయాంలో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 282, 303, 240 స్ధానాలు వచ్చాయని చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్‌కు తన హయాంలో వరుసగా 361, 374, 364 సీట్లను సాధించిపెట్టారని గుర్తుచేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో విపక్ష ఇండియా కూటమి ఘన విజయం సాధించిందని, తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చిదంబరం చెప్పారు.
Read More :
Actor Sivaji | ఇచ్చిన మాటను తప్పినందుకే వైసీపీకి వేంకటేశ్వరస్వామి శిక్ష : సినీనటుడు శివాజీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

