మరో 270 మంది పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్‌లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల పోలీస్ బృందాలు.. పీఎఫ్ఐతో లింక్ ఉన్న వారిని అదుపులోకి తీసుకొన్నాయి
- పీఎఫ్ఐపై నిషేధం విధించనున్న కేంద్రం?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్‌లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల పోలీస్ బృందాలు.. పీఎఫ్ఐతో లింక్ ఉన్న వారిని అదుపులోకి తీసుకొన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో 56, ఢిల్లీ 34, అస్సాం 23, మధ్యప్రదేశ్ 21, మహారాష్ట్ర 47, గుజరాత్ 15, కర్ణాటకలో 74 మందిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 22న ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీఎఫ్ఐపై నిషేధం విధించేందుకు కేంద్రం నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

