Parliament | డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్.. 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..!
వచ్చే నెల 4 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు జమ్ము - కశ్మీర్, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులతో పాటు ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 29: వచ్చే నెల 4 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు జమ్ము – కశ్మీర్, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులతో పాటు ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
కశ్మీరీ వలసదారులు, పాక్ ఆక్రమిత కశ్మీర్, షెడ్యూల్ తెగల నుంచి నిర్వాసితులైన వారికి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును తీసుకురానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

