ఉపాధి హామీ ఫిర్యాదులపై 15 రోజుల్లో పరిష్కారం
గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అందే ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ పథకం అమలుపై అందే ఫిర్యాదులను 15 రోజుల్లోనే పరిష్కరించాలని కొత్త నిబంధనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అందే ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ పథకం అమలుపై అందే ఫిర్యాదులను 15 రోజుల్లోనే పరిష్కరించాలని కొత్త నిబంధనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ప్రకటించింది.
ఈ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు ఉంటాయి. ప్రతి స్థాయిలో ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక అధికారులుంటారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలి. నిర్ణీత గడువులో పూర్తి కాని వాటిని ఉన్నత స్థాయికి పంపిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

