Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీపై ఇవాళ సంతోష్ నగర్‌లోని పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న అక్బరుద్దీన్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై ఇవాళ సంతోష్ నగర్‌లోని పోలీసు స్టేషన్లో కేసు బుక్కైంది. ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న అక్బరుద్దీన్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వస్తున్న పోలీసు ఆఫీసర్ కోరారు. ఆ సమయంలో పోలీసు ఆఫీసర్‌పై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పందించారు. ఒకవేళ సమయం రాత్రి 10.01 నిమిషం దాటితే అప్పుడు ఆ సభను అడ్డుకునే హక్కు ఉంటుందన్నారు. ఇంకా అయిదు నిమిషాలు ఉన్నా ఎందుకు పోడియం వద్దకు వచ్చారని అడిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

