ఎన్సీకి షాక్.. పార్టీకి శ్రీనగర్ ఎంపీ రాజీనామా
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం బుద్గాంలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్ముకశ్మీర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఖైదీల విడుదల వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

