వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్‌పై కేసు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో 2006లో ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఆ విషాద ఘటలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైనా అనే స్థానిక యువ రిపోర్టర్.. ఆ దుర్ఘటనను గుర్తు చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ జర్నలిస్టుపై కేసు బుక్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. తనపై నమోదు అయిన కేసును ఎత్తివేయాలని పోలీసుల్ని కోరారని, కేవలం స్టేటస్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సాజిద్ తెలిపాడు. 23 ఏళ్ల సాజిద్‌పై కేసు పెట్టడాన్ని పోలీసులు సమర్థించారు. జర్నలిస్టు అన్న కోణంలో ఆ కేసు నమోదు కాలేదని, కానీ అతను ఆ స్టేటస్ పెట్టిన ఉద్దేశంతో, దాంట్లో ఉన్న కాంటెంట్ ఆధారంగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

