Supreme Court: నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు
Supreme Court: నిరసన పేరుతో ఓ ప్రదేశాన్ని ఎవరు కూడా నిరవధికంగా ఆక్రమించుకోరాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయా ప్రదేశాల్లో జరుగుతున్న ఆందోళనలకు నిర్దేశిత టైం పీరియడ్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: నిరసన పేరుతో ఓ ప్రదేశాన్ని ఎవరు కూడా నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొన్నది. ఆయా ప్రదేశాల్లో జరుగుతున్న ఆందోళనలకు నిర్దేశిత టైం పీరియడ్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. సీఈసీకి వ్యతిరేకంగా గత నెలలో సెంట్రల్ ఢిల్లీలో విపక్షాలు భారీ ఎత్తు నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన గురించి ఇవాళ సుప్రీంలో వాదనలు జరిగాయి. ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ.. నిరసన ప్రదర్శనకు ఎవరు పిలుపు ఇచ్చినా, దాని పర్యవసానాలను వాళ్లే ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తుషార్ మెహతా తెలిపారు. ఓ సైట్‌ను ఎప్పటికీ ఆక్రమించలేరని, నిరసన చేపట్టేందుకు ఇతరులు కూడా ఉన్నారని, రైతుల.. లాయర్లు ఎక్కడికి వెళ్తారని, ప్రతి ఒక్కరికీ నిరసన చేపట్టే హక్కు ఉందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు
‘సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి’
Frozen Vegetables | ఫ్రాజెన్ (ఘనీభవించిన) కూరగాయలను వాడవచ్చా.. పోషకాలు ఉంటాయా..?
BRS | ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు : గండి యాదగిరి
Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

