అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్
Rahul Gandhi fire on PM Modi: కొవిడ్‌పై విజయం సాధించాలంటే చిత్తశుద్ధి, అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: అర్థంపర్థం లేని, అక్కెరకురాని ముచ్చట్లతో కరోనా మహమ్మారిని కట్టడి చేయలేమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌పై విజయం సాధించాలంటే చిత్తశుద్ధి, అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంకిత భావం, చిత్తశుద్ధి, అర్థవంతమైన ప్రణాళిక లేకుండా మన్ కీ బాత్ పేరుతో అక్కెరకురాని ముచ్చట్లు చెప్పడంవల్ల ఏం ప్రయోజనమని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ప్రధాని పదవిలో ఉండి ఇలాంటి ముచ్చట్లు చెప్పడం వృథా అని పేర్కొన్నారు. ఇలాంటి పనికిరాని మాటలతో కరోనా మహమ్మారిని నిలువరించలేమని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
कोरोना से लड़ने के लिए चाहिए-
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2021
सही नीयत, नीति, निश्चय।
महीने में एक बार निरर्थक बात नहीं!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

