ఏఐ సాయంతో వైన్ రుచి తెలుసుకోవచ్చు!
వైన్‌ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.
న్యూఢిల్లీ : వైన్‌ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, ది యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ విప్లవాత్మక విజయాన్ని సాధించినట్లు తెలిపారు. వైన్ రుచిని కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా గుర్తించడంలో సఫలమైనట్లు చెప్పారు. వ్యక్తిగతంగా ఇష్టపడే వైన్‌ను కచ్చితంగా చెప్పగలిగే ఆల్గోరిథమ్‌ను ఫీడ్ చేయగలిగినట్లు తెలిపారు. మానవుల అనుభూతిని అర్థం చేసుకుని, ఉపయోగించుకోవడాన్ని యంత్రాలకు నేర్పడం వల్ల మెరుగైన ఆల్గోరిథమ్స్‌ను రూపొందించడం సాధ్యమైందని చెప్పారు. బీర్, కాఫీల రుచిని కూడా ఇదే విధంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, కృత్రిమమేథ వివిధ రంగాల్లో చూపుతున్న ప్రభావం సాంకేతిక విప్లవాన్ని మరో దశకు తీసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

