Rahul Gandhi | మీరెలా అయినా పిలవండి.. మేము వారి కన్నీళ్లు తుడుస్తాం : మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
Rahul Gandhi | కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి (Opposition front) పేరుపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్విట్టర్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు.
Rahul Gandhi | కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి (Opposition front) పేరుపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. ఇంతగా దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని తాను ఎన్నడూ చూడలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్విట్టర్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ (Manipur)కు అయిన గాయాన్ని నయం చేయడానికి ప్రతిపక్ష కూటమి సాయం చేస్తుందని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు మమ్మల్ని ఏ విధంగా అయినా పిలవండి. మేము మణిపూర్ కు అయిన గాయాన్ని నయం చేయడానికి, అదేవిధంగా అక్కడి ప్రతి మహిళ, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. ప్రజలందరికీ ప్రేమ, శాంతిని తిరిగి తీసుకొస్తాము. మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాము’ అని రాహుల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Call us whatever you want, Mr. Modi.
We are INDIA.
We will help heal Manipur and wipe the tears of every woman and child. We will bring back love and peace for all her people.
We will rebuild the idea of India in Manipur.
— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2023
Also Read..
Narayana Murthy | అభిమానులను కరీనా అంతగా పట్టించుకోదు.. నటి గురించి నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
BMW Car | ఖరీదైన బీఎండబ్ల్యూ కారు .. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది .. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

