Building collapsed | కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఇరుక్కున్న 10 మంది..!
Building collapsed | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని జకీర్ కాలనీలో ఓ భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద 8 నుంచి 10 మంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Building collapsed : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని జకీర్ కాలనీలో ఓ భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద 8 నుంచి 10 మంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఆర్మీ (Army), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బలగాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయని మీరట్ కమిషనర్ సెల్వకుమారి తెలిపారు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh: Rescue operation underway after a building collapsed in Zakir Colony of Meerut.
8-10 people are trapped. Police and fire officials are carrying out rescue operation. Army, NDRF, SDRF have been informed, says Selva Kumari, Commissioner Meerut Division https://t.co/aVKWEw1WW6 pic.twitter.com/mbmJDrPEEF
— ANI (@ANI) September 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

