భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థానీ ప్రయత్నం..
పాకిస్థానీ| దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ ప్రయత్నించాడు. గుర్తించిన సరిహద్దు భద్రతా దళం అతన్ని కాల్చివేశాయి. జమ్ముకశ్మీర్‌లోని సాబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ

శ్రీనగర్: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ ప్రయత్నించాడు. గుర్తించిన సరిహద్దు భద్రతా దళం అతన్ని కాల్చివేశాయి. జమ్ముకశ్మీర్‌లోని సాబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి చికటిని ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు అతనిపై కాల్పులు జరిపాయి. దీంతో అతనికి వెనుకవైపు గాయాలయ్యాయని, అతన్ని సాంబాలోని బీఎస్ఎఫ్ దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. అతడు లాహోర్‌కు చెందిన వ్యక్తి అని చెప్పారు.
కాగా, గత పదిహేను రోజుల్లో దేశంలోకి చొరబాటు దారులు రావడం ఇది రెండోసారి. మే 5న ఓ వ్యక్తి సాంబా జిల్లాలోని సరిహద్దుల నుంచి చొరబడేందుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ అతన్ని కాల్పివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా తీవ్రత
కరోనాతో మరణించిన యూపీ మంత్రి
గండం గడిచింది
సువేందును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

