ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
- మా ఎమ్మెల్యేలకు బీజేపీ బెదిరింపులు: ఆప్
న్యూఢిల్లీ, మార్చి 18: ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా శనివారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చేరకపోతే సీబీఐ-ఈడీ జైల్లో పెడుతుందని బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నదని తెలిపారు. ‘బీజేపీ కార్యకర్త కిరణ్ పటేల్‌కు కశ్మీర్లో రాచ మర్యాదలు చేస్తారు. అతడిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి దర్యాప్తు చేయవు. ఎందుకంటే అతడు బీజేపీ కార్యకర్త కాబట్టి. కానీ సిసోడియాను మాత్రం వాళ్లు జైల్లో పెడతారు’ అని చద్దా మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP govt
- BJP
- Delhi
- MANISH SISODIA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

