పరివార్‌లో అంతర్యుద్ధం
పరివార్‌లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్‌వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
- బిల్కిస్ రేపిస్టులకు సత్కారంపై పరస్పరం విమర్శలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: పరివార్‌లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్‌వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రెండింట మధ్య విభేదాలు బజారున పడ్డాయి.
బిల్కిస్ దోషులను సత్కరించినవారు వీహెచ్‌పీకి చెందిన వారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ జాతీయ వార్తాపత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. దీనిపై వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులను సత్కరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇల్మీ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ వైఖరా చెప్పాలని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

