Khaleda Zia | మరింత విషమంగా ఖలీదా జియా ఆరోగ్యం
Khaleda Zia | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (EX PM) ఖాలిదా జియా (Khaleda Zia) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) విచారం వ్యక్తంచేశారు.
Khaleda Zia : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (EX PM) ఖాలిదా జియా (Khaleda Zia) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) విచారం వ్యక్తంచేశారు. ఎనభై ఏళ్ల ఖాలిదా జియా త్వరగా కోలుకోడానికి దేశ ప్రజలందరూ ప్రార్థనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనెల 23న ఆరోగ్యం విషమించడంతో ఖాలిదాను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడినట్టు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ‘దేశ ప్రజాస్వామ్యం పరివర్తన చెందుతున్న ఈ కీలక దశలో మాజీ ప్రధాని ఖాలిదా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని అధ్యక్షడు షహబుద్దీన్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారు అయిన మొహమ్మద్ యూనస్ తన నేతృత్వంలోని సలహా కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి ఖాలిదా జియా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు లండన్‌లో తలదాచుకుంటున్న ఆమె కుమారుడు రెహమాన్.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం తన చేతుల్లో లేని విషయమని ప్రకటించారు. ఆయన 2008 నుంచి లండన్‌లో ఉంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

