ఐఏఎఫ్ కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్
భారత వైమానిక దళానికి కొత్త అధిపతి బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ శనివారం నూతన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 43 ఏండ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. రేస్ కోర్స్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఏపీ సింగ్‌కు వైమానిక దళం గౌరవ వందనం సమర్పించింది.
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి కొత్త అధిపతి బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ శనివారం నూతన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 43 ఏండ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. రేస్ కోర్స్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఏపీ సింగ్‌కు వైమానిక దళం గౌరవ వందనం సమర్పించింది.
అనంతరం ఆయన బాధ్యతలను అశుతోష్‌కు అప్పగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అశుతోష్ దీక్షిత్ కీలకపాత్ర పోషించారు. కొత్త బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన వైమానిక దళ వైస్ చీఫ్‌గా పనిచేశారు. అంతకుమందు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్‌గా, సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా సేవలందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

