ఈ-20తో ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ-20పెట్రోల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఈ-20 పెట్రోల్ మీద ఆందోళన పెరుగుతున్నదని తెలిపారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ-20పెట్రోల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఈ-20 పెట్రోల్ మీద ఆందోళన పెరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనడం మానేసి సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
దీంతో డీలర్ల వద్ద పెట్రోల్, డీజిల్ వాహనాలు పేరుకుపోతున్నాయని.. ఎక్స్‌లో ఓ నెటిజన్ చేసిన పోస్టుపై కేజ్రీవాల్ స్పందించారు. దేశ ప్రజల్లో ఈ-20 పెట్రోల్‌పై వ్యతిరేకత పెరుగుతున్నదని.. ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టం తెచ్చేలా ఉందన్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కావాలని ఆప్ ఎన్నోసార్లు కోరినా.. సరైన సమాధానం రావట్లేదన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

