Anant-Radhika | అనంత్ – రాధికా శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్.. హాజరైన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు.
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు.
శుక్రవారం వివాహ మహోత్సవం పూర్తికావడంతో ఇవాళ ‘శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్’ పేరుతో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవం జరిగిన ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’లోనే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టాలీవుడ్ హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు తదితరులు హాజరై అనంత్ – రాధికా దంపతులను ఆశీర్వదించారు.
ఇవి కూడా చదవండి..
Anant-Radhika | ఘనంగా అనంత్-రాధికల వెడ్డింగ్ రిసెప్షన్.. కుటుంబ సమేతంగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి
Anant-Radhika | వైభవంగా అనంత్ – రాధికా వివాహం.. అతిథులతో కలిసి ఆడిపాడిన అంబానీ ఫ్యామిలీ.. వీడియో
Nita Ambani | కొడుకు పెళ్లిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. ఎలా ఉందో చూశారా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

