Anant-Radhika | వైభవంగా అనంత్ – రాధికా వివాహం.. అతిథులతో కలిసి ఆడిపాడిన అంబానీ ఫ్యామిలీ.. వీడియో
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు.
Anant-Radhika | ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. వచ్చిన అతిథులంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖులంతా ఆడి, పాడి.. అంబానీ ఇంట వేడుకలో మరింత ఆనందోత్సవాలను నింపారు. తమిళ నటుడు రజనీకాంత్‌తో పాటు పలువురు నటులు డ్యాన్స్ చేసి అందరిలో హుషారు నింపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

