Spiritual Leader: ఆధ్యాత్మిక గురువుపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు
Spiritual Leader : మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఆశ్రమంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆ ఆశ్రమ గురువు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. 2016 నుంచి మైనర్‌గా ఉన్న సమయంలోనూ ఆమె వేధింపులకు గురైంది. బీఎన్ఎస్ 64(2), 351(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఓ ఆశ్రమంలో మహిళ అత్యాచారానికి గురైంది. ఆ ఆశ్రమ గురువు(Spiritual Leader) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. 2016 నుంచి మైనర్‌గా ఉన్న సమయంలోనూ ఆమె వేధింపులకు గురైంది. ఆనంద్ మఠానికి చెందిన దత్తగిరి గురు జైరాంజీ మహారాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని 64(2), 351(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతోందని చందూరు రైల్వే పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేశ్ మాస్కే తెలిపారు. 2014లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి జైరాంజీ మహారాజ్‌ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. 2016 నుంచి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఆ స్వామీజీతో ఉన్నట్లు ఆమె చెప్పింది. గురు జైరాంజీ తనను లైంగికంగా వేధించాని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

