OM Birla | కొత్త స్పీకర్ను నిర్ణయించేది నేను కాదు : ఓం బిర్లా
OM Birla | కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్సభకు స్పీకర్ ఎవరో నిర్ణయించేది తాను కాదని 17వ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. లోక్సభ నూతన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఓం బిర్లా పైవిధంగా సమాధానం ఇచ్చారు.
OM Birla : కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్సభకు స్పీకర్ ఎవరో నిర్ణయించేది తాను కాదని 17వ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. లోక్సభ నూతన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఓం బిర్లా పైవిధంగా సమాధానం ఇచ్చారు. స్పీకర్ నియామకానికి, డిప్యూటీ స్పీకర్ నియమకానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునేది రాజకీయ పార్టీలని, ఆ నిర్ణయాలు తాను తీసుకునేవి కావని ఓం బిర్లా చెప్పారు.
ఈ నెల 24న 18 లోక్సభ కొలువుదీరబోతోంది. రెండు రోజుల్లో ప్రొటెం స్పీకర్ ఎంపిక, ఎంపీల ప్రమాణస్వీకారాలు పూర్తిచేసి ఈ నెల 26న లోక్సభ స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే స్పీకర్ ఎవరే విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎంపీనే స్పీకర్ అవుతారని కొందరు, ప్రతిపక్ష పార్టీలకు స్పీకర్ పదవి దక్కుతుందని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని ఓం బిర్లా ముందు ప్రస్తావించడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

