AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
AINRC: పుదుచ్చరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజా ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ అభ్యర్థి అశోన్ ఆనంద్ తన ప్రత్యర్థిపై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తట్టన్‌చావడి నియోజకవర్గం నుంచి సీఎం రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు.
న్యూఢిల్లీ: పుదుచ్చరిలోని తట్టన్‌చావడి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ(AINRC) పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ సుమారు 8400 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినాయగంపై గెలుపొందారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత అశోక్ ఆనంద్‌కు మొత్తం 13358 ఓట్లు పోలయ్యాయి.పుదుచ్చరిలో సీఎం ఎన్ రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. తట్టన్‌చావడి సీటుకు సీఎం రంగస్వామి రాజీనామా చేయడంతో దానికి బైపోల్ నిర్వహించారు. ఆయన మంగళం స్థానం నుంచి కూడా గెలుపొందారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచి కాంగ్రెస్, డీఎంకే కన్నా ఆధిక్యంలో ఏఐఎన్ఆర్సీ దూసుకెళ్లింది.
ఇక తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో సీఎం విజయ్‌కి చెందిన తమిళగ వేట్రి కజగం పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్, నందీగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.అస్సాంలోని నగావ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

