తప్పుడు హామీలతో డీఎంకే అధికారంలోకి వచ్చింది: పన్నీర్‌సెల్వం

చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను డీఎంకే నెరవేర్చకపోవడంపై ఏఐఏడీఎంకే నిరసన వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నై, థేనిలో బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

తప్పుడు హామీలతో డీఎంకే అధికారంలోకి వచ్చిందని పన్నీర్‌సెల్వం ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా డీఎంకే చేసిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

