అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: శ్రద్ధా తండ్రి
Vikas Walkar ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రద్ధా తండ్రి వికాశ్ వాల్కర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. తన కూతుర్ని చంపినట్లే,
ముంబై: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రద్ధా తండ్రి వికాశ్ వాల్కర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. తన కూతుర్ని చంపినట్లే, అఫ్తాబ్‌కు కూడా శిక్ష వేయాలని వికాశ్ డిమాండ్ చేశారు. శ్రద్ధా హత్య ఘటన పట్ల విచారణ చేపట్టాలని, అతనికి ఉరివేయాలని వికాశ్ కోరాడు. ఈ మర్డర్‌లో అఫ్తాబ్ ఫ్యామిలీ పాత్ర కూడా ఉండి ఉంటుందని, ఆ కోణంలోనూ విచారణ చేపట్టాలని వికాశ్ డిమాండ్ చేశారు. 18 ఏళ్లు దాటిన పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలని, వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తన కూతురు శ్రద్ధాను దారుణంగా మర్డర్ చేశారన్నారు. వాసాయి పోలీసుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, ఒకవేళ ఆ పోలీసులు హెల్ప్ చేసి ఉంటే, అప్పుడు తన కూతురు ప్రాణాలతో ఉండి ఉండేదని వికాశ్ వాల్కర్ తెలిపారు. గత రెండేళ్ల నుంచి తన కూతురు తనకు దూరంగా ఉందని, ఆమెకు ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

