Viral Video: వావ్.. ఎంత బాగా పాడాడో.. ఈ ఐటీబీపీ కానిస్టేబుల్ పాట వింటే మైమరిచిపోతారు.. !!
పాకిస్తాన్‌కు చెందిన 'కోక్' స్టూడియో పాటలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటివరకూ 'పసూరి' పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అలాగే, 'ఆఫ్రీన్ ఆఫ్రీన్' పాటకూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను రహత్ ఫతే అలీ ఖాన్, మోమినా ముస్తేసన్ పాడారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 360 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. కాగా, ఈ పాటను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు. ఆ గొంతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ‘కోక్’ స్టూడియో పాటలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటివరకూ ‘పసూరి’ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అలాగే, ‘ఆఫ్రీన్ ఆఫ్రీన్’ పాటకూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను రహత్ ఫతే అలీ ఖాన్, మోమినా ముస్తేసన్ పాడారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 360 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. కాగా, ఈ పాటను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు. ఆ గొంతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను ‘సుమిత్ చౌదరి’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. 1.37 నిమిషాల ఈ క్లిప్‌లో విక్రంజీత్‌సింగ్ మరో కానిస్టేబుల్ గిటార్ వాయిస్తుండగా తన అద్భుతమైన గాత్రంతో ఆఫ్రిన్ ఆఫ్రిన్ పాటను ఆలపించాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. విక్రంజీత్‌సింగ్ పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ‘విక్రంజీత్‌సింగ్ చాలా చక్కగా పాడుతున్నాడు.. ఇండియన్ ఐడల్‌లో ఉండాల్సిన వ్యక్తి’ అని కామెంట్ చేశారు.
With this #Lovely weather,#DelhiRains #Enjoy this lovely song
Afreen afreen…
By @ITBP_official Constable Vikram Jeet Singh along with him Constable A Neli strums the Guitar.@nwftr_itbp pic.twitter.com/M0iv8wVVcj
— Sumit Chaudhary (@SumitDefence) June 30, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

