Covovax to fight on Covid-19 |అక్టోబర్‌లో పెద్దలకు మరో వ్యాక్సిన్.. !!
Covovax to fight on Covid-19 | కోవిడ్-19 నియంత్రణకు డెవలప్ చేసిన మరో వ్యాక్సిన్ కొవోవాక్స్.. యువజనుల కోసం అక్టోబర్‌లో ఆవిష్కరిస్తామని సీఐఐ .....

Covovax to figth with Covid-19 |కోవిడ్-19 నియంత్రణకు డెవలప్ చేసిన మరో వ్యాక్సిన్ కొవోవాక్స్.. యువజనుల కోసం అక్టోబర్‌లో ఆవిష్కరిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, డీసీజీఐ అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. పిల్లల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తామని అన్నారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో పిల్లలకు కొవోవ్యాక్స్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
కొవిషీల్డ్ ఉత్పత్తి పెంపుకు చర్యలు
శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. అమిత్‌షాతో అదార్ పూనావాలా భేటీ 30 నిమిషాల పాటు సాగింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం తమ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాల మద్దతు అందజేస్తుందన్నారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను అందుకునే విధంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి విస్తరించడానికి ఎల్లవేళలా తమ సంస్థ క్రుషి చేస్తుందని తెలిపారు.
ప్రధాని మోదీ నుంచి అన్ని విధాల మద్దతు సహకారం
ప్రభుత్వం తమకు మద్దతుగా నిలుస్తుందని అదార్ పూనావాలా చెప్పారు. తాము నగదు కొరతను ఎదుర్కోవడం లేదని స్పష్టం చేశారు. తమకు ప్రధాని నరేంద్రమోదీ అన్ని విధాల మద్దతు, సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కొవోవ్యాక్స్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ అని, దీని ధరను ఆవిష్కరణ టైంలో వెల్లడిస్తామన్నారు. ఇంతకుముందు ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియాతోనూ పూనావాలా భేటీ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్‌ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

