Home
National
Aam Aadmi Party Announces Its First List Of Candidates For 2022 Punjab Assembly Elections
పంజాబ్ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్

చండీగఢ్: వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన దృష్టిని కేంద్రీకరించింది. అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. వారి పేర్లను ప్రకటిస్తూ ఒక జాబితాను విడుదల చేసింది.
త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తగిన సంఖ్యలో సీట్లను ఆప్ గెలుచుకున్నది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించింది. దీని కోసం ఇప్పటి నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నది.
Aam Aadmi Party announces its first list of candidates for 2022 Punjab assembly elections pic.twitter.com/CSGFX9TcPt
— ANI (@ANI) November 12, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

