త్రిపుర పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్ సంస్థ సభ్యులు

అగర్తలా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన 23 మంది సభ్యులను త్రిపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగర్తాలాలోని హోటల్ వుడ్‌ల్యాండ్ పార్క్‌లో ఉన్న వీరిని ఆదివారం రాత్రి నుంచి అక్కడే ఉంచి ప్రశ్నించారు. త్రిపురకు ఎందుకు వచ్చారు అని ఆరా తీశారు. హోటల్‌ను విడిచి వెళ్లవద్దని అగర్తలా పోలీసులు వారిని హెచ్చరించారు. రాష్ట్రం విడిచి వెళ్ళడానికి విమానాశ్రయానికి మాత్రమే వెళ్లవచ్చని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

