e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జాతీయం 47 భాషలు మాట్లాడే రోబో

47 భాషలు మాట్లాడే రోబో

అభివృద్ధి చేసిన ఐఐటీ బాంబే అధ్యాపకుడు 

ముంబై: ఐఐటీ బాంబే కేంద్రీయ విద్యాలయకు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుడు దినేశ్‌ పటేల్‌.. ‘షాలూ’ పేరిట వినూత్న రోబోను అభివృద్ధి చేశారు. ఇది 9 స్థానిక భాషలు, 38 విదేశీ భాషలను మాట్లాడగలదని ఆయన వెల్లడించారు. హాంకాంగ్‌కు చెందిన హన్సన్‌ రోబోటిక్స్‌ అభివృద్ధి చేసిన సోఫియా రోబోను ఇది పోలి ఉంటుంది. రోబో సినిమా స్ఫూర్తితో దినేశ్‌ ఈ రోబోను అభివృద్ధి చేశారు. 

Advertisement
47 భాషలు మాట్లాడే రోబో
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement