Bull attack | గంగిరెద్దు షాకింగ్ ఎటాక్.. ఎగిరి లారీకింద పడిన బైకర్.. Video
Bull attack | కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్‌గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్ స్కూటీపై ఓ వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది.
Bull attack : కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్‌గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్ స్కూటీపై ఓ వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. రోడ్డు పక్కన నడుస్తున్న గంగిరెద్దు రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చి బైకర్‌ను పొడిచింది. ఆ తర్వాత బైక్‌పై నుంచి అమాంతం దూకి పరుగు తీసింది.
ఈ దాడితో అదే సమయంలో అటుగా వచ్చిన లారీ కింద బైకర్ పడిపోయాడు. అయితే లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. లేదంటే లారీ వెనుక టైర్ల కింద బైకర్ తల నుజ్జునుజ్జయ్యేది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో చోటుచేసుకుంది. ఘటనలో బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్కూటీ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. బైకర్పై గంగిరెద్దు దాడికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
బెంగళూరు మహాలక్ష్మి లేఔట్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు, లారీ డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయటంతో కింద పడ్డ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం… pic.twitter.com/bI4WTaVoC1
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

