Vaccination: వ్యాక్సినేషన్ రికార్డు.. ఒకే రోజు 88 లక్షల మందికి టీకా

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Vaccination ) లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55.47 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇండియాలో ఇవాళ అత్యల్ప సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కేవలం 25,166 మందికి వైరస్ సోకింది. డెయిలీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

