Goa: గోవాలో అయిదేళ్ల చిన్నారి రేప్, మర్డర్
Goa: గోవాలో అయిదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశారు. వాస్కో వద్ద నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 20 మందిని విచారిస్తున్నారు.
పనాజీ: గోవా(Goa)లో అయిదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశారు. వాస్కో వద్ద నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 20 మందిని విచారిస్తున్నారు. వాడెం ప్రాంతంలో ఉన్న నిర్మాణ ప్రదేశంలో ఆ చిన్నారి శుక్రవారం ఉదయం అపమారక స్థితిలో కనిపించింది. అయితే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లిన సమయంలో ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. ఎస్పీ సునితా సావంత్ ఈ అంశంపై మీడియాకు వెల్లడించారు. అత్యాచారం చేసి, గొంతు పిసికి చంపినట్లు పోస్టు మార్టమ్ రిపోర్టులో తేలింది. ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం రేప్, మర్డర్ కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 20 మంది కార్మికులను పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

