ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు.. నలుగురి మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఘర్వాల్, కుమవూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడానికి కేంద్రం ఆదివారం రెండు హెలికాప్టర్లను రాష్ర్టానికి పంపించింది. మంటలను ఆర్పేందుకు 12వేల మంది సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 4 Died
- fire
- Uttarakhand
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

