కర్ణాటక ఉద్యోగులకు 27.5% ఫిట్మెంట్
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
బెంగళూరు, జూలై 16: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
వేతనాలు పెంచకపోతే ఆగస్టులో నిరవధిక సమ్మెకు దిగుతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
దీంతో 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు 2022 జూలై 1 నాటికి ఉద్యోగులు అందుకున్న బేసిక్‌పై 27.5 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. డీఏను 31 శాతం, హెచ్ఆర్ఏను 32 శాతం పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

