Home
National
25000 Pen Drives Distributed Kumaraswamy Sees Plot In Sex Abuse Allegations Against Prajwal
రాష్ట్రమంతా 25 వేల పెన్‌డ్రైవ్‌లు పంచారు!
లోక్‌సభ ఎన్నికలకు ముందు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండెల్ ఆరోపణల కేసుకు సంబంధించి పలువురు మహిళల వీడియోలతో కూడిన 25 వేల పెన్‌డ్రైవ్‌లను రాష్ట్రమంతా పంచారని మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
- సెక్స్ స్కాండల్‌పై జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణ
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు ముందు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండెల్ ఆరోపణల కేసుకు సంబంధించి పలువురు మహిళల వీడియోలతో కూడిన 25 వేల పెన్‌డ్రైవ్‌లను రాష్ట్రమంతా పంచారని మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల కుట్ర ఉన్నదని ఆయన అన్నారు. ఈ కేసు విచారిస్తున్న సిట్‌ను ‘సిద్ధరామయ్య, శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్’గా అభివర్ణించారు.
స్పందించిన ఇంటర్‌పోల్!
ప్రజ్వల్‌పై జారీచేసిన బ్లూకార్నర్ నోటీసులకు ఇంటర్‌పోల్ స్పందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, సిట్ ముందు హాజరయ్యేందుకు ప్రజ్వల్ అడిగిన ఏడు రోజుల సమయం మంగళవారంతో ముగిసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

