రాజస్థాన్‌లో పిడుగుల బీభత్సం.. 25 మంది మృతి
రాజస్థాన్‌లో పిడుగులు | రాజస్థాన్‌లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెందగా, 25 మందికి తీవ్ర

జైపూర్ : రాజస్థాన్‌లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్‌లో 44 జంతువులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పిడుగుపాటుకు 44 జంతువులు బలి అయ్యాయి. 42 మేకలు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ముగ్గురు రైతులు తమ పంట పొలాల వద్ద పిడుగుపాటుకు చనిపోయినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

