I-Day Medals : గల్వాన్ ధీశాలులకు శౌర్య పతకాలు
I-Day Medals : గల్వాన్‌లో చైనా జవాన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళంలోని 20 మందికి ప్రభుత్వం శౌర్యపతకాలు (I-Day Medals) ప్రకటించింది

న్యూఢిల్లీ : గల్వాన్‌లో చైనా జవాన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళంలోని 20 మందికి ప్రభుత్వం శౌర్యపతకాలు (I-Day Medals) ప్రకటించింది. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా దళాలను మన భూభాగంలోకి రాకుండా అడ్డుకుని శౌర్యాన్ని ప్రదర్శించారు. వీరి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం శైర్య పతకాలను అందజేయాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 1,380 సేవా పతకాలలో ఈ పతకాలు కూడా ఉన్నాయి.
తాజా అవార్డుల జాబితాలో రెండు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీపీఎంజీ), 628 పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎమ్‌జీ), విశిష్ట సేవలకు 88 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, మెరిటోరియస్ సర్వీస్ కోసం 662 పోలీస్ మెడల్స్ ఉన్నాయి. జమ్ముకశ్మీర్ పోలీసు (జేకేపీ) సబ్ ఇన్స్పెక్టర్ అమర్ దీప్, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కాలే సునీల్ దత్తాత్రేయ (మరణానంతరం) మాత్రమే అత్యుత్తమ ధైర్య పతకాం.. రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు మెడల్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
టర్కీలో వరదలు : 44 మంది దుర్మరణం
జెండా ఏర్పాటు పనిలో ప్రమాదం : ముగ్గురు మృతి
ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేలా చూడాలి : వెంకయ్యనాయుడు
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్‌లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

