Jammu and Kashmir: లోయలో పడిన బస్సు.. జమ్మూకశ్మీర్‌లో 15 మంది మృతి
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడింది. ఆ దుర్ఘటనలో 15 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు.
ఉధంపూర్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని ఉధంపూర్‌లో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. రామ్‌నగర్ సమీపంలోని కాగోర్ట్ గ్రామం వద్ద ఉన్న మూలమలుపు దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అనేక మందిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. రామ్‌నగర్ గ్రామం నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర బస్సు లోయలోకి జారిపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. ! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

