పాక్‌కు అనుకూలంగా నినాదాలు.. ఐదుగురు అరెస్ట్
పాకిస్తాన్ | దాయాది దేశం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేసి, మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 15వ తేదీన

లక్నో : దాయాది దేశం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేసి, మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 15వ తేదీన జలాలాబాద్ క్రాసింగ్స్ వద్ద కొంతమంది పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వీడియో పోలీసుల దాకా చేరింది. దీంతో ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన అనంతరం, స్థానిక మసీదు ఇమామ్ మౌలానా మహమ్మద్ అఫ్జల్‌తో పాటు సల్మాన్, షాహీద్, మేరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

