Home
National
10 Districts Across The Country That Have The Most Number Of Active Cases Said Rajesh Bhushan
పుణె, ముంబై, నాగపూర్‌లో అత్యధిక వైరస్ కేసులు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో అత్యధిక స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగబాద్, బెంగుళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్‌నగర్ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యారన్నారు. టాప్ టెన్ జిల్లాల్లో 8 ప్రభావిత జిల్లాలు కేవలం మహారాష్ట్రలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వారానికి వైరస్ పాజిటివ్ రేటు దేశంలో 5.65 శాతంగా ఉంది. మహారాష్ట్రలో వారానికి సగటు రేటు 23 శాతంగా నమోదు అవుతోందని రాజేశ్ భూషణ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid cases
- Delhi
- Mumbai
- Nagpur
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

