టెలికం శాఖకు 1.28 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పునర్నిర్మాణానికి 82,916 కోట్లు వెచ్చిస్తారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పునర్నిర్మాణానికి 82,916 కోట్లు వెచ్చిస్తారు. అలాగే టెలికం గేర్ తయారీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించేందుకు మదర్ బోర్డులు (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు) దిగుమతుల సుంకాన్ని ఐదు శాతం పెంచాలని నిర్ణయించింది. దేశవాళీగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచింది. న్యూక్లియర్ ఎనర్జీ, రక్ష ణ, అంతరిక్ష, టెలికం, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వినియోగిం చే లిథియం, కాపర్, కోబాల్ట్, 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

