ఒకే రకమైన మీల్స్‌తో బరువు తగ్గొచ్చు!
సరళమైన, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యాన్ని పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం చేయటమన్నది..వేగంగా బరువు తగ్గడానికి సహాయపడొచ్చని పరిశోధకులు గుర్తించారు.
- తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: సరళమైన, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యాన్ని పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం చేయటమన్నది..వేగంగా బరువు తగ్గడానికి సహాయపడొచ్చని పరిశోధకులు గుర్తించారు.
‘హెల్త్ సైకాలజీ’ జర్నల్ కథనం ప్రకారం, సాధారణ ఆహారపు అలవాట్లు డైటింగ్‌ను ఎలా సులభతరం చేయగలదో ఈ అధ్యయనం తెలియజేసింది. ఒరేగాన్ (అమెరికా) రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు 12 వారాల్లో బరువు తగ్గే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న 112 మందికి ఉన్న అధిక బరువు, ఊబకాయాన్ని విశ్లేషించారు.
వీళ్లంతా ఒక మొబైల్ యాప్ ద్వారా తాము రోజూ తీసుకుంటున్న ఆహారాన్ని, బరువును నిరంతరం రికార్డ్ చేశారు. ఇలా 12 వారాలు గడిచిన తర్వాత వారి గణాంకాల్ని పరిశోధకులు విశ్లేషించారు. స్థిరమైన ఆహార అలవాట్లను పాటించినవారు 5.9 శాతం బరువు తగ్గగా, రకరకాల ఆహారాలు తీసుకున్నవారు 4.3 శాతం బరువును కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

