శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 23, 2020 , 04:00:17

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నారాయణపేట రూరల్‌ : మండలంలోని బొమ్మన్‌పాడులో కొంత మంది పేకాట ఆడుతున్న సమాచారంతో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌లు దాడులు నిర్వహించారు. దాడు లో రూ.22,920 నగదు, మూడు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


VIDEOS

logo