ఆరోగ్య కేంద్రం శుభ్రంగా ఉండాలి
అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి

ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఇటీవల నిర్మించిన ప్రహారిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందివ్వడంతో పాటు ఆరోగ్య కేంద్రం ఆవరణ చుట్టు పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఆయన వెంట పంచాయతీ రాజ్ డీఏ హేమంత్‌కుమార్, ఎంపీడీవో ఆవుల రాములు, సర్పంచ్ నగేష్, పీఆర్ఏఈ సుధాకర్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

