Curent shok : విద్యుత్ ప్రమాదంలో వ్యక్తి మృతి..

గుండాల : పశ్చిమబెంగాల్ నుంచి కూలీ పనులకు వచ్చిన వ్యక్తి విద్యుత్ ప్రమాదంతో బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి విద్యుత్ టవర్ నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి కూలీకి వచ్చిన రహమాన్(43) తాము ఏర్పాటు చేసుకున్న టెంటులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో రహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో రహమాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆసుపత్రికి పంపినట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

