Aleru : పోషణ్ ట్రాకర్‌లో వివరాలు నమోదు చేయాలి..

ఆలేరు టౌన్ : అంగన్వాడీ టీచర్లు పోషణ్ ట్రాకర్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సీడీపీఓ చంద్రకళ కోరారు. ఆలేరులోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో గురువారం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోషణ్ ట్రాకర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మాతాశిశు సంరక్షణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. యాప్ వినియోగం, సమాచార నమోదుపై త్వరలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

