అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల విద్యాధికారిగా మిరియాల వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో నూరు శాతం ఉత్తీర్ణత...
అనంతగిరి, అక్టోబర్ 28 : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల విద్యాధికారిగా మిరియాల వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసి విద్యార్థులకు బోధించేలా చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

