నల్లగొండలో శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి | గణేష్ నిమజ్జన శోభాయాత్రను హనుమాన్ నగర్‌లోని 1వ నెంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజులు చేసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు.

నల్లగొండ : గణేష్ నిమజ్జన శోభాయాత్రను హనుమాన్ నగర్‌లోని 1వ నెంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజులు చేసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకకు భారీగా భక్తులు హాజరయ్యారు. కాగా, గణేషుడి లడ్డును ఇంజినీర్ బొడ్డుపల్లి సతీష్ రూ.6లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నాడు. సతీష్‌కు లడ్డూ ప్రసాదాన్ని మంత్రి అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాధ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.


Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

